అమ్మ ధర్మ సంవర్ధని యాదుకోవమ్మ

అమ్మ ధర్మ సంవర్ధని- యాదుకోవమ్మ మాయమ్మ ధర్మ సంవర్ధని ఇమ్మహిని నీ సరియెవరమ్మ శివుని కొమ్మ మాయమ్మ  ధర్మ సంవర్ధని ధాత్రి ధర నాయక ప్రియపుత్రి మదన కోటి మంజుళ గాత్రి అరుణ నీరజ దళ నేత్రి నిరుపమ శుభగాత్రి పీఠ నిలయే వర హస్త ధృత వలయే పరమ పవిత్రి భక్త పాలన ధురంధరి వీర శక్తి నే నమ్మినానమ్మ ధర్మ సంవర్ధని అంబ కంబు కంఠి చారు కదంబ గహన సంచారిణి బింబాధర తటిత్కోటి […]

నిత్య పారాయణ శ్లోకాః

ప్రభాత శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ || ప్రభాత భూమి శ్లోకం సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే || సూర్యోదయ శ్లోకం బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ | సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ || స్నాన శ్లోకం గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ  నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం […]

SCSGP@2008-2017 | All rights reserved