Author: SCSGP PR

శ్రీ చంపకానందనాథులు (చాగల్లు శ్రీనివాసరావు గారు)

శ్రీచంపకానందనాథ దాసోహమస్మి : శాంతచిత్తం తపోధీరమ్, శిష్యవాత్సల్య పూరితం | చంపకానందనాథం తం, ప్రణతోస్మి ముదావహం || పూజ్య శ్రీ చంపకానందనాథుల వారు (చాగల్లు శ్రీనివాసరావు గారు) 1933వ సంవత్సరం, ఏప్రిల్ 26వ తేదీ అనగా వైశాఖ శుద్ధ విదియ శుభతిథినాడు అనంతపురంలోని చాగల్లు గ్రామానికి చెందిన మధ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. గృహస్థాశ్రమం స్వీకరించి చాగల్లు గ్రామంలో కరణీకము చేసేవారు. మధ్యవయస్సులో వైరాగ్యం కలిగి ఉపాసనా మార్గానికి అడ్డువస్తున్న కరణీకము వదలి కట్టుబట్టలతో కుటుంబంతో తాడిపత్రికి వచ్చేశారు. శ్రీ […]

SCSGP @ 2008-2025 | All rights reserved.